Latest News: Nellore: బస్ డ్రైవర్, కండక్టర్లపై దాడి చేసిన యువకులు..కారణమిదే!

నెల్లూరు (Nellore) లో, రోడ్డుపై అడ్డుగా నిలిపిన బైక్ పక్కకు తీయమని కోరిన పాపానికి డ్రైవర్, కండక్టర్ పై ఐదుగురు యువకులు దాడికి దిగారు. వివరాల్లోకి వెళితే.. ఎస్ఏఎస్ సిటీ బస్సు సర్వీసు గాంధీబొమ్మ నుండి బోసుబొమ్మ వైపు వెళ్తుండగా, కొంతమంది యువకులు మద్యం మత్తులో తమ ద్విచక్ర వాహనాలను రోడ్డుకు అడ్డంగా నిలిపారు. వాటిని తొలగించాలని డ్రైవర్ మన్సూర్ హారన్ కొట్టినా వారు ఏ మాత్రం పట్టించుకోకుండా దుర్భాషలాడారు. Read Also: YCP: వైసీపీ ‘కోటి … Continue reading Latest News: Nellore: బస్ డ్రైవర్, కండక్టర్లపై దాడి చేసిన యువకులు..కారణమిదే!