Latest news: Nellore: ఆ నిర్ణయాలు వెనక్కి తీసుకోండి: కాకాణి గోవర్దన్రెడ్డి

నెల్లూరు(Nellore) జిల్లాలో మూడు మండలాలను తిరుపతి జిల్లాలో చేర్చే ప్రభుత్వం నిర్ణయం భారీ వివాదానికి తావిచ్చిందని, ఈ నిర్ణయం జిల్లాల మధ్య పగదాడులకు, నీటి యుద్ధాలకు దారి తీస్తుందని మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్దన్రెడ్డి(Kakani Govardhan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, జిల్లాల పునర్విభజన పేరిట చంద్రబాబు నెల్లూరులో చిచ్చు రేపుతున్నాడు. ప్రజలను మోసం చేసే నిర్ణయాలకు వెంటనే తెరదించాలని … Continue reading Latest news: Nellore: ఆ నిర్ణయాలు వెనక్కి తీసుకోండి: కాకాణి గోవర్దన్రెడ్డి