Nellore Road Accident: కారు–లారీ ఢీకొని ఏడుగురికి గాయాలు

Nellore Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జడదేవి సమీపంలో ఉన్న 565వ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఎదురెదురుగా కారు, లారీ ఢీకొనడంతో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. పోలీసుల సమాచారం ప్రకారం, ప్రకాశం జిల్లా పొదిలి నుంచి కడప వైపు వెళ్తున్న ఓ లారీ, అదే సమయంలో బెంగళూరు నుంచి రాజమండ్రి వైపు ప్రయాణిస్తున్న కారును … Continue reading Nellore Road Accident: కారు–లారీ ఢీకొని ఏడుగురికి గాయాలు