SP Ajitha Vejendla: నెల్లూరులో పోలీసుల మెరుపు తనిఖీలు

SP Ajitha Vejendla: నెల్లూరు జిల్లాలో నేరాలను అరికట్టడం, రోడ్డు ప్రమాదాలను నివారించడం మరియు అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శనివారం రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది మెరుపు తనిఖీలు చేపట్టారు. నగర ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు, సిబ్బంది కలిసి నగరంలోని ప్రధాన కూడళ్లు, హైవేలు, జిల్లా ప్రవేశ … Continue reading SP Ajitha Vejendla: నెల్లూరులో పోలీసుల మెరుపు తనిఖీలు