Latest News: Sravanthi: నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా

నెల్లూరు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మేయర్ పొట్లూరి స్రవంతి (Sravanthi) రాజీనామా చేశారు. డిసెంబర్ 18న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుండగా.. ఈలోపే ఆమె తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం రాత్రి ప్రకటించారు. కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఆదివారం తన రాజీనామా లేఖను కలెక్టర్ హిమాన్షు శుక్లాకు అందజేయనున్నట్లు తెలిపారు. Read Also: AP: నేటి నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం మహిళా కార్పొరేటర్లను … Continue reading Latest News: Sravanthi: నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా