News Telugu: Nellore Crime: బిల్లులు లేని సిగరెట్లు పట్టివేత – రూ.20 లక్షల సరుకు స్వాధీనం
నెల్లూరు క్రైమ్ : బిల్లులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న సిగరెట్ (Cigarette) ప్యాకెట్లు, గుట్కా ప్యాకెట్లను నెల్లూరు విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. నెల్లూరు సిటీలోని జేమ్స్ గార్డెన్, వెంకట్రామాపురం రెండవ వీధిలోని ఓ పార్సెల్ సర్వీస్ నందు అక్రమంగా బిల్లులు లేకుండా సిగరెట్లు, పాన్ మసాలాలు రవాణా అవుతున్నాయని నమ్మదగ్గ సమాచారం మేరకు బుధవారం జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, రాష్ట్ర బిళీగి అధికారులు కలిసి సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించి సోదాలు జరిపారు. … Continue reading News Telugu: Nellore Crime: బిల్లులు లేని సిగరెట్లు పట్టివేత – రూ.20 లక్షల సరుకు స్వాధీనం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed