ASP Deeksha Nellore: షబ్-ఎ-బరాత్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన టౌన్ ఏఎస్పీ

ASP Deeksha Nellore: షబ్-ఎ-బరాత్ (జాగరణ రాత్రి) సందర్భంగా నెల్లూరు టౌన్‌లో జరుగుతున్న ప్రార్థనా కార్యక్రమాలను టౌన్ ఏఎస్పీ దీక్ష పరిశీలించారు. ఈ సందర్భంగా నెల్లూరు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మసీదులను సందర్శించి, అక్కడ చేపట్టిన కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించారు. షబ్-ఎ-బరాత్ రంజాన్ మాసానికి సుమారు 15 రోజుల ముందు వచ్చే పవిత్ర జాగరణ రాత్రి కావడంతో, తెల్లవారుజామున పెద్దల సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిగే నేపథ్యంలో, అక్కడ కూడా భద్రతా చర్యలు కట్టుదిట్టంగా … Continue reading ASP Deeksha Nellore: షబ్-ఎ-బరాత్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన టౌన్ ఏఎస్పీ