Telugu News: Nellore Accident: బాబోయ్! రోడ్డు ప్రమాదాలు.. గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు

నెల్లూరులో(Nellore Accident) ఆటోను గుద్దిన కారు.. 16 మంది.. ఇటీవల దేశంలో ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వీరిపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. పిల్లల్ని కోల్పోతున్న తల్లిదండ్రులు, తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలైపోతున్న చిన్నారు.. వెరసీ కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చుతున్నారు. ప్రభుత్వాలు, ట్రాఫిక్ పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా.. ఎన్ని చర్యలు చేపడుతున్నా ప్రయోజనం ఉండడం లేదు. చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 24మంది మరణించారు. ఆ ప్రమాద వేదన మరువకముందే మరో … Continue reading Telugu News: Nellore Accident: బాబోయ్! రోడ్డు ప్రమాదాలు.. గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు