Nellore Accident: కంకర లోడుతో దూసుకెళ్లిన టిప్పర్.. ఐదేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు

నెల్లూరు జిల్లా(Nellore Accident) సైదాపురం మండల కేంద్రంలో భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాపూరు రహదారిపై జరిగిన ఈ ఘటన స్థానికులను కలచివేసింది. Read Also: Garuda Varadhi: గరుడ వారధిపై రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి బాలుడి పరిస్థితి విషమం సైదాపురం(Nellore Accident) గ్రామంలోని ఎస్టీ కాలనీ సమీపంలో, కంకర లోడుతో గూడూరు వైపు వెళ్తున్న టిప్పర్ వాహనం ఐదేళ్ల బాలుడు దక్షేశ్పై నుండి వెళ్లిపోయింది. ప్రమాదంలో బాలుడికి పొట్ట భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి … Continue reading Nellore Accident: కంకర లోడుతో దూసుకెళ్లిన టిప్పర్.. ఐదేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు