Nellore: బయల్పడిన 14వ శతాబ్దంనాటి నాగేశ్వరాలయం
చేజర్ల (నెల్లూరు) : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (Nellore) చేజర్ల మండలంలో పెరుమాళ్ళపాడు గ్రామం సమీపంలో పెన్నా నది ఇసుక మేటల్లో కలిసిపోయిన పురాతన నాగేశ్వర స్వామి ఆలయానికి మళ్లీ పూర్వ వైభవం రానుంది. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana) ప్రత్యేక చొరవతో నూతన ఆలయ నిర్మాణానికి రూ.1 కోటి 50 లక్షలు నిధులు మంజూరవ్వడంతో శైవ భక్తుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. రెండు నెలల తవ్వకాల్లో వెలుగు … Continue reading Nellore: బయల్పడిన 14వ శతాబ్దంనాటి నాగేశ్వరాలయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed