Latest Telugu news : Revenue system : రెవెన్యూ వ్యవస్థలో పర్యవేక్షణ అవసరం
ప్రస్తుత కాలంలో మన సమాజంలో ఎదురవుతున్న సమ స్యలలో ఒకటి రెవెన్యూ వ్యవస్థలో నెలకొన్న అవ్యవస్థలు. సాధారణ ప్రజలు తమ హక్కుల కోసం రెవెన్యూ కార్యా లయాల ( Revenue system)చుట్టూ తిరుగుతూ నిస్సహాయ స్థితిలో పడుతు న్నారు. ప్రభుత్వం పౌరుల సేవ కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాలు కొంతమంది బలవంతులు ఆధీనంలోకి వెళ్లి నట్లు అనిపిస్తోంది. సత్యం చెప్పాలంటే, ప్రజలకు సహా యం చేయాల్సిన కొందరు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. … Continue reading Latest Telugu news : Revenue system : రెవెన్యూ వ్యవస్థలో పర్యవేక్షణ అవసరం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed