vaartha live news : Araku Coffee : అరకు వ్యాలీ కాఫీకి జాతీయ గౌరవం … అవార్డు అందుకున్న జీసీసీ

ఏపీలోని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో ఉత్పత్తి అవుతున్న అరకు వ్యాలీ కాఫీ మరోసారి విశేష గుర్తింపు తెచ్చుకుంది. ప్రతిష్టాత్మక ‘బిజినెస్‌ లైన్‌’ చేంజ్‌ మేకర్‌ అవార్డ్స్‌-2025లో అరకు కాఫీ (Araku Coffee at the Awards-2025) కి అరుదైన గౌరవం దక్కింది. ఫైనాన్షియల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ విభాగంలో “చేంజ్‌ మేకర్‌ ఆఫ్‌ ది ఇయర్‌” అవార్డును ఈ బ్రాండ్‌ కైవసం చేసుకోవడం గిరిజన సమాజానికి గర్వకారణమైంది.అరకు కాఫీ కేవలం ఒక వ్యాపార ఉత్పత్తి మాత్రమే కాదు. … Continue reading vaartha live news : Araku Coffee : అరకు వ్యాలీ కాఫీకి జాతీయ గౌరవం … అవార్డు అందుకున్న జీసీసీ