Latest News: Nara Rohith: శ్రీవారిని దర్శించుకున్న నారా రోహిత్, శిరీష

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటుడు నారా రోహిత్ (Nara Rohith) తన భార్య శిరీషతో కలిసి శ్రీవారి ఆశీర్వాదం తీసుకున్నారు.. వీరి వివాహం ఇటీవలే అత్యంత ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. Read Also: South Central Railway: ఒక్క నెలలో రూ.25.22 కోట్ల ఫైన్ వసూలు ఆదివారం వీఐపీ (VIP) ప్రారంభ విరామ దర్శన సమయానికి నారా రోహిత్, శిరీష (Nara Rohith) దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. ఈ … Continue reading Latest News: Nara Rohith: శ్రీవారిని దర్శించుకున్న నారా రోహిత్, శిరీష