Telugu news: Nara Lokesh: వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..

India Women Cricket Team: మహిళల ప్రపంచకప్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు, ఆ ఘన విజయం తర్వాత తమ తొలి అంతర్జాతీయ సిరీస్‌కు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి రెండు టీ20 మ్యాచ్‌లకు విశాఖపట్నం వేదికగా నిలవనుంది. ఈ సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) భారత జట్టుకు స్వాగతం చెబుతూ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ చేశారు. Read also: Tirupati: తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో … Continue reading Telugu news: Nara Lokesh: వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..