Nara Lokesh: సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి సందడి.. హాజరైన లోకేశ్‌ దంపతులు

Nara Lokesh: క్రికెట్ ప్రపంచం గర్వించదగ్గ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్, తన చిరకాల స్నేహితురాలు సానియా చందోక్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ముంబయిలోని ప్రఖ్యాత సెయింట్ రెజిస్ హోటల్ ఈ అద్భుత వేడుకకు వేదికైంది. ఈ శుభకార్యం సందర్భంగా టెండూల్కర్ నివాసం మరియు వివాహ వేదిక వద్ద కోలాహలం నెలకొంది. Read Also: AP 10th Hall tickets Release: … Continue reading Nara Lokesh: సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి సందడి.. హాజరైన లోకేశ్‌ దంపతులు