Telugu News: Nara Lokesh: భారత్ డేటా రాజధానిగా విశాఖ

విజయవాడ : ప్రపంచ దిగ్గజ సంస్థలు డేటా సెంటర్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ కు వరుస కడుతున్నాయి. సీఎంవో వర్గాల సమాచారాన్ని అనుసరించి మూడు నాలుగేళ్లల విశాఖపట్నం డేటా సెంటర్ల హబ్ మారనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ డిజిటల్ కనెక్షన్స్ తో కలిసి జాయింట్ వెంచర్ 1,000 మెగావాట్ల డేటా సెంటర్ను విశాఖలో 400 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనుంది. రూ.98 వేల కోట్లతో ఏఐ ఆధారిత డేటా సెంటర్ను 2030 నాటికి అందుబాటులోకి తేనుంది. నవంబరు 14, … Continue reading Telugu News: Nara Lokesh: భారత్ డేటా రాజధానిగా విశాఖ