Nara Lokesh: రాజమండ్రిలో పర్యటించిన విద్య, శాఖ మంత్రి

రాజమండ్రిలో(Rajahmundry) జరిగిన పర్యటనలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో(Nara Lokesh) మూడు నూతన భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన రూ.34 కోట్లు ఖర్చు చేసిన మూడు భవనాలను ప్రారంభించారు. వాటిలో మంజీరా బ్లాక్ పేరుతో పరీక్షల భవనం, గౌతమి బ్లాక్ పేరుతో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ భవనం, ఇంద్రావతి బ్లాక్ పేరుతో స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ భవనం ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రికి … Continue reading Nara Lokesh: రాజమండ్రిలో పర్యటించిన విద్య, శాఖ మంత్రి