School Students : స్కూల్ పిల్లల నిజాయితీకి నారా లోకేష్ ఫిదా !!
తిరుపతి జిల్లా వెంకటగిరి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన అసాధారణ నిజాయితీపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశంసల జల్లు కురిపించారు. “మా ప్రభుత్వ స్కూల్ పిల్లలు బంగారం” అంటూ ఆయన వారిని మనస్ఫూర్తిగా అభినందించారు. గురువారం సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో 6, 7, 8 తరగతులకు చెందిన ఐదుగురు విద్యార్థినులకు (బి. గురుప్రియ, బి. గీతిక, ఎం. గీతిక, పద్మశ్రీ, హేమలత) రోడ్డుపై … Continue reading School Students : స్కూల్ పిల్లల నిజాయితీకి నారా లోకేష్ ఫిదా !!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed