News Telugu: Nara Lokesh: టాటాగ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ తో మంత్రి లోకేష్ భేటీ

విజయవాడ,: టాటా గ్రూపు ఛైర్మన్ చంద్రశేఖరన్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబయిలో భేటీ అయ్యారు. ఈ భేటీలో టాటా పవర్ రెన్యూవబుల్స్ సిఇఒ సంజయ్ కుమార్ బంగా, ఇండియా హోటల్స్ ఎండీ పునీత్ ఛత్వాల్, టాటా ఎలక్సి సిఇఒ మనోజ్ రాఘవన్, టాటా ఆటో కాంప్ సిఇఒ మనోజ్ కోల్హాత్కర్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సిఇఒ సుకరన్ సింగ్, టాటా ఎలక్ట్రానిక్స్ ఎండీ రణధీర్ ఠాకూర్, టాటా కెమికల్స్ … Continue reading News Telugu: Nara Lokesh: టాటాగ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ తో మంత్రి లోకేష్ భేటీ