News Telugu: Nara lokesh: తన జాకెట్‌పై సోషల్ మీడియాలో క్విజ్ పెట్టిన లోకేశ్!
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ (Nara lokesh) సోషల్ మీడియాలో ఓ వినూత్న ప్రయోగంతో అందరి దృష్టిని ఆకర్షించారు. తాను ధరించిన కొత్త జాకెట్ ఫోటోను షేర్ చేస్తూ దాని తయారీ గురించి నెటిజన్లను అంచనా వేయమని కోరారు. సరైన సమాధానం చెప్పేవారికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించడంతో ఆ పోస్ట్ పై పెద్ద ఎత్తున స్పందనలు వచ్చాయి. విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు–2025కు హాజరైనప్పుడు లోకేశ్ ఈ ప్రత్యేక జాకెట్‌ను ధరించారు. “ఈ జాకెట్ … Continue reading News Telugu: Nara lokesh: తన జాకెట్‌పై సోషల్ మీడియాలో క్విజ్ పెట్టిన లోకేశ్!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed