Nara Lokesh: కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ పనులు త్వరలో పూర్తి

Nara Lokesh: కర్నూలు యువత విద్యా పురోగతికి కీలకంగా భావిస్తున్న క్లస్టర్ యూనివర్సిటీ ప్రాజెక్టుపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. పెండింగ్‌లో ఉన్న యూనివర్సిటీ నిర్మాణ పనులను వచ్చే విద్యా సంవత్సరంలోగా పూర్తి చేస్తామని ఆయన శాసనసభలో ప్రకటించారు. Read Also:AP Police- Supreme Court: ఆంధ్రా పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వచ్చే విద్యా సంవత్సరంలోగా పెండింగ్ పనుల ముగింపు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి … Continue reading Nara Lokesh: కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ పనులు త్వరలో పూర్తి