Telugu news: Nara Lokesh: అమెరికా పర్యటనలో లోకేష్ కీలక భేటీలు

AP IT Development: అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్(Nara Lokesh) అక్కడి ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో వరుసగా సమావేశాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా, ఓప్స్ ర్యాంప్ సీఈవో వర్మతో భేటీ అయి ఏపీ ఐటీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. లోకేష్ స్మార్ట్ సిటీలు, డిజిటల్ గవర్నెన్స్(Digital Governance), ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లను బలోపేతం చేయడానికి టెక్నాలజీ మద్దతు అవసరమని తెలిపారు. ఏఐ ఓప్స్ శిక్షణ, … Continue reading Telugu news: Nara Lokesh: అమెరికా పర్యటనలో లోకేష్ కీలక భేటీలు