News telugu: Nara Lokesh- ఎయిర్ బస్‌కి ఏపీ నుంచి ఆహ్వానం – మంత్రి నారా లోకేశ్ కీలక సమావేశం

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ(Delhi)లో పర్యటిస్తూ, ప్రముఖ అంతర్జాతీయ విమాన తయారీ సంస్థ ఎయిర్ బస్ బోర్డు సమావేశంలో పాల్గొన్నారు. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాల్లో భాగంగా, తొలిసారిగా ఎయిర్ బస్ సంస్థ తమ బోర్డు సమావేశాన్ని భారత్‌లో నిర్వహించడం గమనార్హం. ఈ సమావేశం దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఏపీకి ఎయిర్ బస్‌ను ఆహ్వానించిన లోకేశ్ ఈ సందర్భంగా మంత్రి లోకేశ్, ఏపీని గ్లోబల్ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న సంకల్పాన్ని తెలియజేశారు. ఎయిర్ … Continue reading News telugu: Nara Lokesh- ఎయిర్ బస్‌కి ఏపీ నుంచి ఆహ్వానం – మంత్రి నారా లోకేశ్ కీలక సమావేశం