News Telugu: Australia: ప్రయాణంలోనే దీపావళి వేడుకలు: నారా లోకేశ్
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ యువతకు కొత్త అవకాశాల సృష్టి లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరారు. ‘స్పెషల్ విజిటర్స్ ప్రోగ్రామ్’లో భాగంగా ఆయన ఏడు రోజులపాటు పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, టాప్ కంపెనీల సీఈఓలు, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రులతో భేటీలు జరపనున్నారు. లోకేశ్ ఈ పర్యటనను గురించి మాట్లాడుతూ “మన యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి, నైపుణ్య, విద్య రంగాల్లో మరిన్ని అవకాశాలు కల్పించాలన్నదే నా … Continue reading News Telugu: Australia: ప్రయాణంలోనే దీపావళి వేడుకలు: నారా లోకేశ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed