Nara Lokesh : 2035 టార్గెట్ ఫిక్స్!.. దావోస్‌లో లోకేశ్ సంచలన ప్రకటన

Nara Lokesh : దావోస్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక విధానంలో కొత్త దిశను ప్రకటించింది. 2035 నాటికి రాష్ట్రాన్ని ‘డే-జీరో రెడీ స్టేట్’ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇకపై ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ మాత్రమే కాకుండా **‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పై పూర్తి దృష్టి పెట్టామని తెలిపారు. దావోస్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన లోకేశ్, పెట్టుబడిదారులకు సమయమే అతిపెద్ద లాభమని … Continue reading Nara Lokesh : 2035 టార్గెట్ ఫిక్స్!.. దావోస్‌లో లోకేశ్ సంచలన ప్రకటన