Nara Lokesh : చంద్రబాబు ఒక్కరే మన నాయకుడు, నారా లోకేశ్ స్పష్టం | టీడీపీ కీలక వ్యాఖ్యలు

Nara Lokesh : తెలుగుదేశం పార్టీలో నాయకత్వంపై ఎలాంటి అయోమయం అవసరం లేదని, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే ఏకైక నాయకుడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. “చంద్రబాబు మన నాయకుడు. నాతో సహా మిగతా వారంతా పార్టీ సైనికులమే. నేనూ టీడీపీకి ఒక సైనికుడినే” అని ఆయన ఉద్ఘాటించారు. ఉండవల్లిలోని తన నివాసంలో నూతనంగా నియమితులైన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జోనల్ కోఆర్డినేటర్లతో లోకేశ్ … Continue reading Nara Lokesh : చంద్రబాబు ఒక్కరే మన నాయకుడు, నారా లోకేశ్ స్పష్టం | టీడీపీ కీలక వ్యాఖ్యలు