Latest news: AP: హైస్కూలు స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠాలు: నారా లోకేష్
విద్య రంగంలో ఏపీకి ప్రథమ స్థానం ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్‌లో జరిగిన ‘క్వీన్స్‌ల్యాండ్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ సెంటర్’ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో విద్యారంగ సంస్కరణల పరంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. హై స్కూల్ స్థాయిలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పాఠ్యాంశాలను ప్రవేశపెట్టిన రాష్ట్రంగా ఏపీ ముందున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని … Continue reading Latest news: AP: హైస్కూలు స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠాలు: నారా లోకేష్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed