vaartha live news : Nara Lokesh : విశ్వవిద్యాలయ భవిష్యత్తుపై దృష్టి : నారా లోకేశ్

అనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం (Sri Krishna Devaraya University) (ఎస్‌కేయు)లో గత ఐదేళ్లలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. 2019 నుంచి 2024 మధ్య నిధుల దుర్వినియోగం, నిబంధనలకు విరుద్ధంగా చేసిన నియామకాలు, పదోన్నతులపై సమగ్ర విచారణ జరపాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) శాసనసభలో ప్రకటించారు.శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఈ అంశాన్ని లేవనెత్తారు. 2019–24 మధ్య ఎస్‌కేయూలో నిధుల దుర్వినియోగం జరిగిందా? బ్యాంకు ఖాతాల్లో … Continue reading vaartha live news : Nara Lokesh : విశ్వవిద్యాలయ భవిష్యత్తుపై దృష్టి : నారా లోకేశ్