Nandyala Road Accident: రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

ఆంధ్రప్రదేశ్ లోని, నంద్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు (Nandyala Road Accident) ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. శిరివెళ్లమెట్ట సమీపంలో నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. టైరు పేలి అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఘటనలో ముగ్గురు చనిపోయారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఏఆర్‌బీసీవీఆర్‌ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు.. Read Also: Pawan Kalyan Kotappakonda : … Continue reading Nandyala Road Accident: రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం