Nandyal District: నంద్యాలలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. డోన్ సమీపంలోని ఉడుములపాడు వద్ద పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనం స్పష్టంగా కనిపించకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ముగ్గురు సెక్యూరిటీ గార్డులు ఒకే ద్విచక్ర వాహనంపై సొంత గ్రామం నుంచి విధులకు బయలుదేరారు. ఈ క్రమంలో రహదారిపై ఎదురుగా వస్తున్న ఎండ్లబండి కనిపించక బైక్‌ను ఢీకొట్టారు. Read also: Prakasam crime: వివాహేతర సంబంధం.. కాటికి ఇద్దరి ప్రాణాలు Road … Continue reading Nandyal District: నంద్యాలలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి