Nandyal: విషంతో పిల్లలను చంపి.. తండ్రి తనువు చాలించి..

భార్య అనారోగ్యంతో ముందే మృతి నంద్యాల : నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండల పరిధిలోని తుడుములదిన్నె గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన సురేంద్ర.. మహేశ్వరి అనే దంపతులకు ముగ్గురి సంతానం.. మహేశ్వరి గత ఆరునెలల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య (Suicide) చేసుకుంది.. దీంతో భర్త సురేంద్రకు ముగ్గురు పిల్లలను పోషించుకోలేక.. తలకు మించిన భారం కావడంతో.. వారి లాలన.. పాలన చూసుకోవాల్సిన వయసులో.. గోరుముద్దలకు బదులుగా.. కాలకూట విషయాన్ని.. కూల్ డ్రింకులో … Continue reading Nandyal: విషంతో పిల్లలను చంపి.. తండ్రి తనువు చాలించి..