Nandigam Suresh: దంపతుల నుంచి ప్రాణహాని ఉందంటూ వ్యక్తి ఆరోపణలు

ప్రాణహాని ఉందంటూ ఆరోపణలు చేస్తున్న ప్రాతూరి జగదీశ్, తక్షణమే పోలీసు రక్షణ కల్పించాలని అధికారులను కోరారు. ఇప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన ఫిర్యాదుపై స్పందన లేకపోతే న్యాయపరంగా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. Read Also: Elderly parents :వృద్ధతల్లిదండ్రుల ‘భద్రతకు చట్టాల ఆసరా! రాజకీయ ఒత్తిళ్లే కారణమా? జగదీశ్ ఆరోపణల నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్ల అంశం తెరపైకి వచ్చింది. ప్రభావవంతమైన నేతలు ఉండటంతో తన గోడు వినిపించుకునే పరిస్థితి లేకుండా … Continue reading Nandigam Suresh: దంపతుల నుంచి ప్రాణహాని ఉందంటూ వ్యక్తి ఆరోపణలు