AP: నంది అవార్డులపై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన

AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళాకారులకు ఇచ్చే అత్యున్నత గౌరవం ‘నంది అవార్డులు’ తిరిగి ప్రారంభం కానున్నాయి. గత కొన్ని ఏళ్లుగా నిలిచిపోయిన ఈ ప్రక్రియపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికి సంబంధించి మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించిన వివరాలు కళాకారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. Read Also:ParikshaPeCharcha: విద్యార్థులకు ప్రధాని మోదీ సందేశం ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ చలనచిత్ర, టీవీ మరియు నాటకరంగ కళాకారులను గౌరవించే నంది అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు … Continue reading AP: నంది అవార్డులపై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన