Nara Lokesh : లోకేష్ రాజకీయ ఎంట్రీ గురించి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు విద్యా వ్యవస్థ, యువత భవిష్యత్తుపై దృష్టి సారిస్తూ కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక ఆలోచనలను (Innovative Ideas) గుర్తించి, వాటిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం త్వరలో ‘స్టూడెంట్స్ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌’ ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమ్మిట్ ద్వారా విద్యార్థులకు తమ కలలను సాకారం చేసుకునేలా పూర్తి అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు … Continue reading Nara Lokesh : లోకేష్ రాజకీయ ఎంట్రీ గురించి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు