Latest News: Nagiri: మాజీ మంత్రి రోజాకు షాక్..నిండ్ర ఎంపీపీ దీప రాజానామా

చిత్తూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. మాజీ మంత్రి ఆర్.కే. రోజా స్వస్థలమైన నగరి (Nagari) నియోజకవర్గంలో అనూహ్యంగా చోటుచేసుకున్న పరిణామం వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసింది. నగరి పరిధిలోని నిండ్ర మండల పరిషత్ అధ్యక్షురాలు (ఎంపీపీ) దీప తన పదవికి రాజీనామా చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. AP Weather: ఏపీకి వాతావరణశాఖ అలర్ట్..ఈ జిల్లాల్లో వర్షాలు వ్యక్తిగత కారణాలతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చిత్తూరులో జడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడిని కలిసి, … Continue reading Latest News: Nagiri: మాజీ మంత్రి రోజాకు షాక్..నిండ్ర ఎంపీపీ దీప రాజానామా