Kova Bun Seller : వలీకి రూ.25వేల ఆర్థిక సాయం చేసిన నాగబాబు

కర్నూలుకు చెందిన కోవాబన్ వ్యాపారి వలీకి జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు అండగా నిలిచారు. కర్నూలు నగరంలో కోవాబన్ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న వలీ అనే సామాన్య వ్యాపారికి జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు తన వంతు సాయం అందించారు. మంగళవారం వలీని స్వయంగా కలిసిన నాగబాబు, ఆయన విక్రయించే కోవాబన్‌ను రుచి చూశారు. అనంతరం వలీ కుటుంబ పరిస్థితులు, వ్యాపార స్థితిగతులను అడిగి తెలుసుకున్న ఆయన, తక్షణ సాయం కింద రూ. 25,000 నగదును అందజేశారు. … Continue reading Kova Bun Seller : వలీకి రూ.25వేల ఆర్థిక సాయం చేసిన నాగబాబు