Nagababu: చిరు వ్యాపారుల కడుపు మీద కొట్టడం సరికాదు

కర్నూలుకు చెందిన కోవా బన్ వ్యాపారి వలీ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మేడారం జాతర సందర్భంగా చోటుచేసుకున్న ఘటన తర్వాత వలీకి వివిధ రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే టీడీపీ నేతలు నారా లోకేష్, పరిటాల శ్రీరామ్, బైరెడ్డి శబరి, వలీకి అండగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ,నాగబాబు (Nagababu) కూడా వలీకి మద్దతు ప్రకటించారు. Read Also: Prakasham: హాస్టల్‌ వాష్‌రూమ్‌లో … Continue reading Nagababu: చిరు వ్యాపారుల కడుపు మీద కొట్టడం సరికాదు