News Telugu: Munneru River: రూ. 525.36 కోట్లతో మున్నేరుకు రిటైనింగ్ వాల్

హైదరాబాద్ : ఖమ్మం నగర ప్రజల వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారంకై రూ 525.36 కోట్ల వ్యయంతో మున్నేరుకి Munneru River రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని ప్రజా ప్రభుత్వం చేపట్టింది. ఈ పనుల ప్రగతిని రెగ్యులర్గా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మానిరింగ్ చేస్తున్నారు. తెలంగాణలో Telangana విద్య, వైద్యం, వ్యవసాయ మార్కెటింగ్, వర్తక, వ్యాపార రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఖమ్మం అగ్రగామిగా నిలుస్తుంది. అయితే ఖమ్మం నగరం మద్య నుండి … Continue reading News Telugu: Munneru River: రూ. 525.36 కోట్లతో మున్నేరుకు రిటైనింగ్ వాల్