MS Raju: కేసీఆర్ వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే కౌంటర్

MS Raju: చాలాకాలం విరామం తర్వాత బహిరంగ వేదికపై కనిపించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)పై తీవ్ర విమర్శలు చేశారు. పెట్టుబడుల పేరుతో ఎంవోయూలకు హైప్ సృష్టించడంలో చంద్రబాబును మించిన వారు లేరని ఎద్దేవా చేశారు. విశాఖలో జరిగిన సీఐఐ సదస్సును గుర్తు చేస్తూ, అప్పట్లో లక్షల కోట్ల పెట్టుబడులపై ప్రచారం జరిగిందని, అయితే ఆ ఒప్పందాలపై సంతకాలు పెట్టింది కార్పొరేట్ ప్రతినిధులు కాదు, స్టార్ హోటళ్లలో పనిచేసే వంటకారులు, సప్లయర్లు … Continue reading MS Raju: కేసీఆర్ వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే కౌంటర్