Movie ticket : సినిమా టిక్కెట్ ధరలు క్షేత్రస్థాయిలో దోపిడీలా?

సినిమా అంటే తెలుగు వారికి ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ను క్యాష్ చేసుకునే క్రమంలో టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సినిమా ఇప్పుడు కేవలం వినోదం మాత్రమే కాదు, అదొక ఖరీదైన వ్యసనంగా మారిపోయిం ది. ఒకప్పుడు సామాన్యుడికి అతి తక్కువ ఖర్చుతో దొరికే ఏకైక ఉపశమనం సినిమా. కానీ నేడు, థియేటర్ గడప తొకా్లంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సినిమా టిక్కెట్ల (Movie ticket) ధరల పెంపు, ప్రభుత్వ జీవోలు (బివ్బీ), పైరసీ వెబ్సైట్ల … Continue reading Movie ticket : సినిమా టిక్కెట్ ధరలు క్షేత్రస్థాయిలో దోపిడీలా?