Latest News: Montha: మొంథా తుఫాను దూసుకురానుంది — పవన్ కల్యాణ్ హై అలర్ట్ జారీ

బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన “మొంథా”(Montha) తుఫాను తీవ్రత పెరుగుతోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఈ తుఫాను కాకినాడ తీరానికి సమీపంగా దూసుకురావొచ్చని సూచించింది. తుని, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, తాళ్ళరేవు మండలాలు ఈ తుఫాను ఎక్కువ ప్రభావం ఎదుర్కొనే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అత్యవసర టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా యంత్రాంగం పరిస్థితిని సమీక్షించారు. Read also: Mahesh Kumar Goud: … Continue reading Latest News: Montha: మొంథా తుఫాను దూసుకురానుంది — పవన్ కల్యాణ్ హై అలర్ట్ జారీ