Latest News: Montha: ‘మొంథా’ తుఫాన్ ప్రభావం – పునరావాస కేంద్రాలకు తరలింపు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను ‘మొంథా(Montha) తుఫాన్’ తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. భారీ గాలులు, వర్షాలతో అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. తుఫాన్ కారణంగా ఇళ్లు కోల్పోయిన నిరాశ్రయులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. Read also: Prashant Kishor: రెండు ఓటర్‌ ఐడీలపై ప్రశాంత్‌ కిషోర్‌కు ఈసీ నోటీసులు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు తాత్కాలిక ఆశ్రయాలు కల్పించడంతో పాటు, ఆహారం, నీరు, దుప్పట్లు, మందులు అందజేశారు. జిల్లా పరిపాలన యంత్రాంగం, రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది … Continue reading Latest News: Montha: ‘మొంథా’ తుఫాన్ ప్రభావం – పునరావాస కేంద్రాలకు తరలింపు ప్రారంభం