Telugu News: Montha Cyclone: తుపాను నష్టం అర్థం చేసుకున్నాం.. కేంద్రానికి నివేదిస్తాం

ఒంగోలు: మొంథా తుఫాను (Montha Cyclone) కారణంగా ప్రకాశం జిల్లాకు కలిగిన నష్టాన్ని అర్థం చేసుకోగలమని కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి బృందం భరోసా ఇచ్చింది. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చింది. వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో కూడిన ఈ కమిటీ సోమవారం జిల్లాలో పర్యటించింది. Read Also: Delhi Bomb Blast : ఢిల్లీ పేలుడు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు కేంద్ర బృందం పరిశీలనలు … Continue reading Telugu News: Montha Cyclone: తుపాను నష్టం అర్థం చేసుకున్నాం.. కేంద్రానికి నివేదిస్తాం