Latest news: Montha: తీర రాష్ట్రాలపై కేంద్రం ఫోకస్.. సాయంపై హామీ

మొంథా తుపానుతో తూర్పుతీర (Montha) రాష్ట్రాలపై కేంద్రం ఫోకస్ పెట్టింది. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాక దీనిపై సమీక్ష నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించామని ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. మరోవైపు ఒడిశాకు ఎలాంటి ప్రమాదం లేదని, ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఒడిశా ముఖ్యమంత్రి మొహన్ చరణ్ మాంఝ(Mohan Charan Manjha) తెలిపారు. అత్యవసర వైద్యసేవలు సమర్థవంతంగా అందించేందుకు కేంద్రం పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపింది. … Continue reading Latest news: Montha: తీర రాష్ట్రాలపై కేంద్రం ఫోకస్.. సాయంపై హామీ