News Telugu: Montha Cyclone: అంతర్వేది సమీపంలో తీరాన్ని దాటిన మొంథా

Montha Cyclone: గంటకు 90 నుంచి 100 కి.మీ వేగం భారీగా ఆస్తి, పంట నష్టం వణికిన తీరప్రాంత జనం.. లోతట్టు ప్రాంతాల నుంచి పునరావాస కేంద్రాలకు తరలింపు కోనసీమలో మహిళ మృతి విజయవాడ : బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను తీరాన్ని తాకింది. కాకినాడ (kakinada) మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీరం దాటే … Continue reading News Telugu: Montha Cyclone: అంతర్వేది సమీపంలో తీరాన్ని దాటిన మొంథా