Telugu News: Montha Cyclone: మొంథా తుపాన్ ప్రభావం – ఏపీలో భారీ వర్షాలు
మొంథా తుపాన్(Montha Cyclone) వేగంగా బలపడటంతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యంగా కాకినాడ తీరంలో సముద్రం ఉప్పొంగి కల్లోలం సృష్టిస్తోంది. వాతావరణ శాఖ ప్రకారం, ఈ తుపాన్ మచిలీపట్నం – కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం జాగ్రత్త చర్యలు చేపట్టి, రాష్ట్రంలోని 22 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. కాకినాడ జిల్లాలో అక్టోబర్ 31 వరకు, మిగతా జిల్లాల్లో నవంబర్ 1 నుంచి 3 వరకు … Continue reading Telugu News: Montha Cyclone: మొంథా తుపాన్ ప్రభావం – ఏపీలో భారీ వర్షాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed