Telugu News: Montha Cyclone: రెండు తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుఫాన్‌ బీభత్సం

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుఫాన్‌(Montha Cyclone) తీవ్ర ప్రభావం చూపుతోంది. కోస్తా ఆంధ్రలో తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, మొంథా తుపాన్‌ కొద్ది గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి క్రమంగా బలహీనపడనుంది. అర్ధరాత్రి 11:30 నుంచి 12:30 మధ్యలో నరసాపూర్‌ సమీపంలో తీరం దాటిన తుఫాన్‌ కారణంగా సముద్రం ఉగ్రరూపం దాల్చింది. అలలు ఎగిసిపడుతుండగా, గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. Read Also: Montha Cyclone … Continue reading Telugu News: Montha Cyclone: రెండు తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుఫాన్‌ బీభత్సం