Telugu News:Montha Cyclone: మొంథా తుఫాన్‌ బీభత్సం..వరదల్లో ఏడుగురు మృతి

గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలను మొంథా తుఫాన్(Montha Cyclone) బీభత్సం చుట్టుముట్టింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఈ తుఫాన్ ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు, ఈదురుగాలులు, మెరుపులు విరుచుకుపడుతున్నాయి. హన్మకొండ, ఉమ్మడి వరంగల్, మహబూబాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో నదులు, వాగులు పొంగిపొర్లుతూ పలు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. Read Also: TG Crime:ప్రియుడు మోసంతో నవవధువు ఆత్మహత్య కరీంనగర్‌లో విషాదం – ఏడుగురి మృతినిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన విషాద ఘటనలో … Continue reading Telugu News:Montha Cyclone: మొంథా తుఫాన్‌ బీభత్సం..వరదల్లో ఏడుగురు మృతి