Latest News: Montha Cyclone: మొంథా తుఫాన్‌.. ఏపీ స్కూళ్లకు 3 రోజులు సెలవులు

ఆంధ్రప్రదేశ్‌పైకి మొంథా తుఫాన్‌ (Montha Cyclone) దూసుకురాబోతుందనే వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రంలో ఉత్కంఠ పెరిగింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం ఇప్పటికే వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది కాకినాడకు సుమారు 920 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తున్న ఈ వాయుగుండం ఇవాళ తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. సోమవారం తుఫాన్‌గా, మంగళవారం తీవ్ర తుఫాన్‌గా మారి ప్రభావం చూపే అవకాశం ఉందని తాజా వాతావరణ నివేదికలు సూచిస్తున్నాయి. AP:విత్తనాల … Continue reading Latest News: Montha Cyclone: మొంథా తుఫాన్‌.. ఏపీ స్కూళ్లకు 3 రోజులు సెలవులు