Month Toofan : రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే ఛాన్స్

మొంథా తుపాన్‌ తీవ్రంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతాల్లో అప్రమత్తత అత్యవసరమైంది. ప్రస్తుతం ఈ తుఫాను చెన్నైకి 440 కిలోమీటర్లు, విశాఖపట్నంకు 530 కిలోమీటర్లు మరియు కాకినాడకు 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని APSDMA అధికారులు తెలిపారు. గడచిన ఆరు గంటల్లో 17 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్నదని పేర్కొన్నారు. సముద్రంపై ఏర్పడిన లోతైన ఉపరితల పీడనం తుఫాను శక్తిని మరింత పెంచుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. Latest News: … Continue reading Month Toofan : రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే ఛాన్స్